డిల్లీ,
అశ్వినీ వైష్ణవ్ కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కలిసిన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ . వారికి పలు వినతి పత్రాలను అందజేశారు.
మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పలు RUB, ROB పనుల కోసం విజ్ఞప్తి చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న రైల్వే పనులను పూర్తి చేయాలని కోరారు.
మేడ్చల్ రైల్వే స్టేషన్లో పలు రైళ్ళను నిలుపుదల చేయాలని కూడా కోరారు.
కరోనా సమయంలో విలేకరులకు నిలిపివేసిన పాసులు పునరుద్ధరించాలని కోరారు.
నోట్: వినతి పత్రాలను జతచేయడమైనది.