*వరంగల్*
ఆస్తి తగాదాల్లో సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి..
వరంగల్ ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఐలోని చిరంజీవి (60) పై గిర్మాజీపేట లో నివాసం ఉంటున్న తన తమ్ముడు ఐలోని శంకర్ (51) కత్తితో దాడి..
వరంగల్ చౌరస్తా ప్రాంతంలోని బందిల్ స్ట్రీట్ సత్యం కంప్యూటర్స్ సమీపంలో ఘటన..
తీవ్ర రక్తస్రావం జరుగుతుండగా స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు..
ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి విషమం..
చిరంజీవి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్న ఇంతజార్గంజ్ పోలీసులు..