Headlines in Telugu:
-
వైద్యుడి ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
చందానగర్ పోలీసుల దాడి: 18 లక్షల విలువ చేసే MDMA స్వాధీనం
-
రాజస్థాన్ నుండి నగరానికి డ్రగ్స్ తీసుకువచ్చిన నిందితులు
-
ఒకరిని అరెస్టు, ఐదుగురు పరారీలో: పోలీసులు తెలిపిన సమాచారం
-
డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేసిన నిందితులపై దాడి
– *హైదరాబాద్:*
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ లోని ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేసిన నిందితులు..
పక్క సమాచారంతో ఆ ఇంటి పై దాడులు జరిపిన చందానగర్ పోలీసులు..
రాజస్థాన్ నుండి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు..
ఘటన స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేసిన పోలీసులు..
ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.