డ్రగ్స్. గంజాయి తీసుకున్న, అనుమతి లేని ప్రదేశాలో మద్యం తాగినా కఠిన చర్యలు తీసుకుంటాం  – కామారెడ్డి ఎక్సైజ్ సీఐ విజయకుమార్ 

డ్రగ్స్. గంజాయి తీసుకున్న, అనుమతి లేని ప్రదేశాలో మద్యం తాగినా కఠిన చర్యలు తీసుకుంటాం

– కామారెడ్డి ఎక్సైజ్ సీఐ విజయకుమార్

ప్రశ్న ఆయుధం,కామారెడ్డి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31న ఆ తర్వాత కానీ డ్రగ్స్. గంజాయి సేవించిన, అనుమతి లేని ప్రదేశాలో మద్యం తాగినా, హోటల్స్లో, దాబాల్లో , పబ్లిక్ ప్రదేశాలలో మద్యం తాగిన వారిపై కఠినచర్యలు తీసుకో బడతాయని కామారెడ్డి ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా ఎవరైనా నూతన సంవత్సర వేడుకలను ఫంక్షన్ హాల్ ల నిర్వహించుకోవాలనుకుంటే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని. ఇతర రాష్ట్రాల నుండి మద్యంను తీసుకోని రావద్దని వస్తె చట్ట పరమైన చర్యలు తీసుకోనబడతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగం ఎక్సైజ్ కామారెడ్డి జిల్లా నుండి (04) ప్రత్యేక టిమ్స్ ఎరర్పాటు చేయబడ్డమని, కేసుల్లో పట్టు బడితే తగిన చర్యలు తీసుకోనబడతాయని ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లా అధికారుల ఆదేశానుసారం ఈ ప్రకటన చేయబడింది అన్నారు

Join WhatsApp

Join Now