Headlines in Telugu
-
“మత్స్యకారులకు నాణ్యమైన చేప పిల్లల్ని అందించాలి: ఎమ్యెల్యే మదన్ మోహన్”
-
“తాడ్వాయిలో ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్యెల్యే”
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
ప్రశ్న ఆయుధం నవంబర్ 03:
గత ప్రభుత్వం మత్స్యకారులకు నాసిరకం చేప పిల్లల ఇక అలా చేయకుండా విత్తనాలు సరఫరా చేసిందని, మత్స్యకారులకు నాణ్యమైన చేపపిల్లల్ని అందించాలని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ మత్స్య శాఖ అధికారులకు సూచించారు. ఆదివారం తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత చెరువులో ఎమ్యెల్యే 100% రాయితీపై ఉచిత చేప పిల్లలను విడుదల చేశారుఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి మండల కేంద్రంలో చేపల మార్కెట్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు.