మెప్మాలో అవినీతి కొనసాగుతుందని కలెక్టర్ కు ఫిర్యాదు

ఒకే వ్యక్తి ఎనిమిది లక్షల రూపాయల లోన్ తీసుకోవడం పై విచారణ జరపాలి

– ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెప్మాలో అవినీతి పర్పస్ కొనసాగుతుందని ఒక వ్యక్తి 8 లక్షల లోన్ తీసుకోవడం జరిగిందనీ టిఎల్ఎఫ్ మాజీ అధ్యక్షురాలు లతా సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెప్మా కార్యాలయంలో ఎంక్వైరీ చేసి 8 లక్షల రూపాయల లోన్ తీసుకున్న వ్యక్తిపై, నా లోన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంతే కాకుండా జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా ఆడిట్ నిర్వహించాలన్నారు.

Join WhatsApp

Join Now