రాజన్న సన్నిధిలో భారీ ఫ్యాన్ ఏర్పాటు

*రాజన్న సన్నిధిలో భారీ ఫ్యాన్ ఏర్పాటు*

వేములవాడ జనవరి 10

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో భక్తుల సౌకర్యార్థం నేడు భారీ ఫ్యాన్ ఏర్పాటు చేశారు.

స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఈఓ వినోద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆలయంలో ఈ భారీ ఫ్యాన్ ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment