₹5000. రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కొన్నేరు శశాంక్

₹5000. రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కొన్నేరు శశాంక్

 

 

బాన్సువాడ ఆర్సి ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 11

 

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ, పోతంగల్ మండలం, జల్లాపల్లి ఫారం గ్రామానికి చెందిన అజ్మీరా లక్ష్మీ డి/ఓ లేట్ విఠల్ కుమార్తె స్టేట్ లెవెల్ లో రెజలింగ్ లో ప్రథమ బహుమతి పొందింది. మరియు నేషనల్ లెవెల్ లో పోటీ చేయడానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ముందుకు వెళ్లలేక పోతుంది కావున ఈ విషయం తెలుసుకున్న మన బిజెపి బాన్సువాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్ సహృదయంతో స్పందించి తమ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమెకు 5000 రూపాయల తక్షణ సహాయం అందించడం జరిగింది. మరియు రాబోయే రోజులలో ఆమెకు క్రీడలలో తగిన ప్రోత్సాహం అందిస్తానని ఆమెకు భరోసా కల్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు ఎం. ప్రకాష్ పటేల్, నాయకులు ఓమన్న పటేల్, ఎం.సంతోష్ పటేల్,డి. రాజు, గంగాధర్ పటేల్, బూత్ అధ్యక్షులు వినోద్, రమేష్, విజయ్ మరియు జల్లాపల్లి ఫారం గ్రామానికి చెందిన యువకులు హాజరు కావడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment