హనుమకొండలోని హరిగ్రీవ చారి గ్రౌండ్ ఎదుట ఆర్టీసీ బస్సు ఢీకొని, జొమాటో డెలివరీ బాయ్ చందు మృతి..
హన్మకొండ నుండి వేలేరు వెళ్లే బస్సు ఢీకొని మృతి చెందగా, పట్టించుకోకుండా ఆర్టీసీ బస్సులు తీసుకొని వెళ్ళిపోయారు అంటూ, జొమాటో డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు..
శ్రీ చక్ర హాస్పిటల్ లో డెడ్ బాడీ ఉండగా, ఎంజీఎం తరలించడానికి ప్రయత్నించిన పోలీసులును, అడ్డుకున్న.. జోమాట డెలివరీ బాయ్స్…