జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు భారతీయ కమ్యూనిస్టు పార్టీ.

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు భారతీయ కమ్యూనిస్టు పార్టీ.

 

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 02

 

దసరా పర్వదినం ధర్మం చెడుపై విజయం సాధించిన శుభసంకేతమే విజయదశమి పండుగ అని సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్ దశరథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ మా కుటుంబాల్లో సుఖ శాంతులు,ఐశ్వర్య, ఆరోగ్యం ఆనందంగా అలముకోవాలని. ప్రతి ఒక్కరు దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు.

Join WhatsApp

Join Now