ప్రజల వద్దకు ఎమ్మెల్యే

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి నిధి రాయల పోలయ్య జూలై 20

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజ సమస్యలు పరిష్కరించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం…

భద్రాచలం అశోక్ నగర్ కొత్త కాలనీ లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజ సమస్యలు ఉన్నాయని మండల నాయకులు తెలియజేయగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్లి కాలనీలో పర్యటన చేయాలని తెలపగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు కాలనీలో పర్యటించారు.

కాలనీలో డ్రైనేజ్ సమస్యలు బాగా ఉన్నాయని, కరెంటు పోల్స్ లేక వీధి దీపాలు లేక ఇబ్బందులు బాగా ఉన్నాయని తెలియజేశారు…

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అధికారులకు వారి సమస్యలను తెలిపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

మండల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వెంటనే స్పందించి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి ప్రజలు నీరాజనం పలికారు…

ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్ కొండిశెట్టి కృష్ణమూర్తి, అరికెల తిరుపతిరావు, నర్రా రాము, చింతాడి చిట్టిబాబు, మామిడి పుల్లారావు, భీమవరపు వెంకటరెడ్డి, చెగొండి శ్రీనివాస్, ఒగ్గే రమణా, యూత్ నాయకులు గాడి విజయ్, మాచినేని భాను, పుల్లగిరి నాగేంద్ర, బెతంపుడి భరత్, పిట్టల రాజు, జమిర్ మహిళ నాయకురాలు సాయి కుమారి, పిట్టల లక్ష్మి కాంతం తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now