భారీ వర్షాలు మూలంగా రింగురెడ్డిపల్లి వెళ్లే రహ దారి గండి పడిన రోడ్డు ను పరిశీలిస్తున్న సున్నం నాగమణి జడ్పిటిసి
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయలపోలయ్య జూలై 20
అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం ములకలపల్లి మండల కేంద్రం నుంచి రింగురెడ్డిపల్లి వెళ్లే 6 గ్రామాలకు రహదారి భారీ వర్షం మూలంగా గండి పడిన రోడ్డును పరిశీలించి, చారవాణిలో అధికారులకు రోడ్డు మరమ్మతులు చేసి , రహదాల సౌకర్యం కల్పించాలని చెప్పడం జరిగింది.
మనుషులు నడవడానికి ,(2) టూ వీలర్స్ రాకపోకలకు ఏర్పాటుచేసిన తాత్కాలిక ఐరన్ బ్రిడ్జికి ఐరన్ మెస్ (జాలి)ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు.