మహిళల ప్రపంచ కప్.. రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ
2025 ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంకలో జరగనుంది. ఈసారి టోర్నమెంట్ విజేత జట్టుకు రికార్డు స్థాయిలో బహుమతి డబ్బు లభించనుంది. మొత్తం బహుమతి డబ్బు సుమారు రూ.123 కోట్లుగా నిర్ణయించారు, ఇది గత ఎడిషన్ కంటే 297 శాతం ఎక్కువ. ఛాంపియన్ జట్టుకు సుమారు రూ.40 కోట్లు, రన్నరప్‌కు సుమారు రూ.20 కోట్లు లభిస్తాయి. సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లకు దాదాపు 100 మిలియన్లు, ప్రతి జట్టుకు కనీసం 25 మిలియన్లు అందుతాయి…..