సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాజీ మంత్రి పెట్లోళ్ల సబితాఇంద్రారెడ్డిని టీఆర్ఎస్ యువ నాయకుడు సంధుగారి జయప్రకాశ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ దసరా పండుగ శక్తి, ధర్మం విజయం అని, ప్రజల జీవితాలలో ఆనందం, సౌఖ్యం నింపాలని ఆకాంక్షించారు.
మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసిన సంధుగారి జయప్రకాశ్ రెడ్డి
Oplus_131072