ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య జూలై 20
సింగరేణి భవన్ లో ఐ ఎన్ టి యు సి యూనియన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ వేజ్ బోర్డు సభ్యులు రాష్ట్ర కనీస వేతన సలహాదారు మండలి కార్పొరేషన్ చైర్మన్ ను
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
- తోట దేవి ప్రసన్న
మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతన పెంపు కోసం, వారి ఉద్యోగ భద్రత విషయం పైన, ప్రస్తుతం వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల పైన వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గుడివాడ రాజేంద్రప్రసాద్, భాస్కర్, యం. రామారావు, శ్రీకాంత్, జయకృష్ణ పాల్గొన్నారు.