10 నుంచి 12 వరకు గోకులాల ప్రారంభోత్సవాలు

*10 నుంచి 12 వరకు గోకులాల ప్రారంభోత్సవాలు*

ఏపీ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన గోకులాలను సంక్రాంతి ఉత్సవాల పేరుతో ఈ నెల 10 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. 10న కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. మిగిలిన జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల తో గోకులాలను ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు.

 

Join WhatsApp

Join Now