కారుకు వంద రూపాయలు.. బండికి 50 రూపాయలు అక్రమ వసూళ్లు..

కృష్ణాజిల్లా..

పెనమలూరు ..

కంకిపాడు..

నేత ముప్పారాజ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైవేపై సర్వీసు రోడ్ లో టోల్ చార్జీలు వసూలు..

అదేంటని ప్రజలు ప్రశ్నిస్తే తాము హైవే రోడ్డుపై వాహనాలు తిరగాలంటే రెండు లక్షల కి పాట పాడుకున్నామని.. కారుకు వంద రూపాయలు.. బండికి 50 రూపాయలు అక్రమ వసూళ్లు..

కంకిపాడు ఎమ్మార్వో కి ఫిర్యాదు చేయగా డిప్యూటీ తాసిల్దార్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎమ్మార్వో సెలవులో ఉన్నారు, తాను ఇన్చార్జినని

తానేమీ చేయలేనని చేతులెత్తేసిన రెవెన్యూ అధికారి..

ఈ అక్రమ దందాలో రెవిన్యూ మామూలు ఎంత.. సంక్రాంతి సంబరాల్లో ప్రజల నిలువు దోపిడీ.. యదేచ్ఛగా పేకాట, కత్తి కట్టి కోడి పందాలు.

ఆర్డీవో ఆఫీస్ కి ఫోన్ చేయగా అందుబాటులోకి రాని సిసి..

ఇంకా రెండు రోజులు.. ప్రజలను ఎంత దోపిడీ చేస్తారు.

పేరుకే పరిమితమైన ప్రకటనలు.. తూతూ మంత్రంగా అమలు..

Join WhatsApp

Join Now