108 అంబులెన్సు లో పండంటి బిడ్డను జన్మనిచ్చిన తల్లి

108 అంబులెన్సు లో పండంటి బిడ్డను జన్మనిచ్చిన తల్లి

ప్రశ్న ఆయుధం 30 డిసెంబర్ ( బాన్సువాడ ప్రతినిధి )

జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామానికి చెందిన శిల్ప అనే మహిళా పురిటీ నొప్పులతో బాధపడ్తున్నా మహిళను వెంటనే 108 అంబులెన్సు వాహనంలో బాన్సువాడ మాత శిశు ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే పండంటి బిడ్డను జన్మనిచ్చింది.తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని ఈఎమ్ టీ బాలకిషన్ పైలట్ మాధవ్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…108 సేవలను మద్నూర్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోని సేవలు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now