108లో ఈఎంటి ల ఉద్యోగ అవకాశాలు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 07:
ఈఎం గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ 108 లో ఉద్యోగాల నియామకాల కోసం ఇంటర్వ్యూ ని శనివారం నాడు నిర్వయించనున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ గాధం మధుకుమార్ జిల్లా కోర్డినేటర్ తిరుపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 అంబులెన్స్ కార్యాలయంలో ఇంటర్వ్యూ కొనసాగుతదని చెప్పారు.
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు జీరాక్స్ పత్రాలను తీసుకురావరాలని సూచించారు. వయస్సు : 22 నుండి 30 సంవత్సరాలు
ఉండాలన్నారు అర్హత: Bsc Life science, B Pharmacy, D pharamacy, GNM, DMLT
ఉండాలని పేర్కొన్నారు.
9100799153, 8074652252.
ל
108లో ఈఎంటి ల ఉద్యోగ అవకాశాలు..
by kana bai
Published On: November 7, 2024 7:42 pm