Site icon PRASHNA AYUDHAM

108 లో ఉద్యోగ నియామకాలు

force traveller ambulance

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 07:

ఈఏంర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ 108 అంబులెన్సు సర్వీసుల్లో అర్హులైన వారికోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని 7 వ అంతస్తులో 8 వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ఇంటర్వ్యూ లు నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రోగ్రాం మేనేజర్ గాధం మధుకుమార్, జిల్లా కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీకాంత్ తెలిపారు. ఈఎంటి ఉద్యోగం కోసం BSC bzc, MLT, DMLT, BSC nursing, ANM, GNM చేసిన అభ్యర్థులు అర్హులు, పూర్తి వివరాలకు 9100799161, 8074652252 నెంబర్ లను సంప్రదించాలని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభ్యర్థులు ఒరిజినల్ మరియు జిరాక్స్ ధ్రువపత్రాలతో రావాలని సూచించారు.

Exit mobile version