బేడ బుడగ జంగాల కాలనీలో బోర్డు ప్రారంభోత్సవం

ఉద్ది సాయిలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్న కార్యక్రమం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 9

  కామారెడ్డి పట్టణంలోని బేడ బుడగ జంగాల కాలనీలో గురువారం మధ్యాహ్నం 3:00 గంటలకు బేడ బుడగ జంగాల (BBJ) కులం బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉద్ది సాయిలు వ్యవహరిస్తారని, అన్ని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం కాలనీ అధ్యక్షులు గిర్ని వెంకటి కోరారు.ఈ సందర్భంగా సంఘ కార్యవర్గ సభ్యులు, కాలనీ ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now