విశ్వమాత మధర్ థెరిస్సా 115వ జయంతి పురస్కరించు కోని పాల్వంచ పట్టణ పరిధిలోని కె.టి
.పి.యస్. “సి” గెట్ దగ్గర గల ప్రాజెక్టు హస్టల్ నందు గల విశ్వమాత విగ్రాహమునకు కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు మధర్ థెరిస్సా విగ్రహామునకు పాలభిషేకము చేసి పూల వేసి కేక్ కటింగ్ చేసినారు మధర్ థెరిస్సా గురించి కటుకూరి శేఖర్ బాబు మాట్లాడుతూ, కడు పేదల పెన్నిధి మధర్ థెరిస్సా, అనాధ పిల్లలను అక్కున చేర్చుకున్న కరుణమయి మధర్ , కుష్టు రోగులకు సేవాలు చేసిన సహృదుయురాలు థెరిస్సా, వికాలంగులకు , నిరాశ్ర యులకు , శ్రతగ్రస్తులకు మధర్ థెరిస్సా చేసిన సేవలు చిరస్మరణీయం , ఆమే చేసిన సేవాలు వేళ కట్ట లేనివి మధర్ థెరిస్సా 45 సంవత్సరాలు ఆమె చేసిన సేవాలు ఎంతో గొప్పవి , మధర్ తన యావజ్జీవితన్ని పెద ప్రజల శ్రేయస్సు కోసం అర్పించినారు మధర్ థెరిస్సా జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ప్రతి మధర్ థెరిస్సా వారి జయంతికి “మా” కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి జరుపు కోవటమనేది చాలా చాలా సంతోషముగా భావిస్తున్నను మాతృ మూర్తి పేరు గాంచి విశ్వమాత గా పిలుస్తున్న మధర్ థెరిస్సా అని కటుకూరి అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కటుకూరి శేఖర్ బాబు మాట్లాడినారు విశ్రమించిన అమె పాధభి వందనములు తెలియ జేసినారు ఈయొక్క మధర్ థెరిస్సా జయంతి వేడుకలలో స్వీట్లు పంపిణీ చేసినారు మధర్ థెరిస్సా జయంతి వేడుకలలో పాల్గొన్నవారు కటుకూరి వేంకటేశ్వర్లు , మహేష్, భిక్షపతి, గఫార్ , జర్పల సెట్ రామ్, లచ్చూ, మోహన్, వేంకటేశ్వర్లు , మల్లిఖార్జున్, కటుకూరి రేణుక, బర్ల విజయ, కిన్నెర శిరోమణి, హలివేలు , బాణోతు లీలా , మోకాళ్ళ మంగ, తదితారులు పాల్గొన్నారు