*బండారి పరమేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు*
మట్టి వాసన తెలిసిన మనిషి,మనసు మాట వినే నాయకుడు. కష్టంలో నిలిచిన కంచు బండారి పరమేష్ అన్న పేరు పంచు.గల్లీ దాటి గూడెం దాటి రైతు నడుంపట్టే తోడయ్యాడు. మార్కెట్ కమిటీ చెయిర్ చేరిన అవకాశం కాదు అవసరమేనని నిరూపించాడాడు.
ధాన్యం గింజల హృదయం వినే ధరణి కుమారుల నేస్తం. కష్టజీవుల కన్నీరు తుడిచేకారేచీకటి మధ్య వెలిగే దీపం.ఆయన వచ్చినపుడు గాలే అడుగుతుంది“ఎవరి కోసం నడుస్తున్నావు అన్నా?” అని…అన్నప్పుడు నవ్వుతూ చెబుతాడు“రైతు మోకాళ్ల బలమే నా పథం” అని.మంచితనం మడుగులా కాదు నదిలా ప్రవహించే మనసు.సేవను గీతలా చేసుకున్నాడు సాహసాన్ని అడుగుగా పెట్టుకున్నాడు.మార్కెట్ కమిటీ కుర్చీ కాదు పరమేష్ గారికి ప్రజల నమ్మకం అనే మహాసింహాసనం.ఆ సింహాసనం మీద కూర్చున్నది నాయకుడు కాదు,
ప్రజల సేవకుడు!