కుంభమేళాకు 13 వేల రైళ్లు..

*కుంభమేళాకు 13 వేల రైళ్లు..*

*జనవరి 13 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాకు 13 వేల రైళ్లను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. పుష్కర కాలానికోసారి జరిగే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి 40 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చేవారి సౌలభ్యం కోసం 10 వేల జనరల్ రైళ్లతో పాటు 3 వేల ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కుంభమేళా ప్రారంభానికి ముందు ఎన్ డిఆర్ఎప్ బృందాలు మాక్రెల్ నిర్వహించాయి..*

Join WhatsApp

Join Now