ఎయిర్ పోర్టులో కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారం స్వాధీనం

ఎయిర్ పోర్టులో కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారం స్వాధీనం

బెంగళూరు ఎయిర్ పోర్టులో దుబాయ్ నుండి వచ్చిన కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న DRI అధికారులు

అనతరం ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు

ఆమె తరుచుగా దుబాయ్ వెళ్లి వస్తున్నట్టుగా గుర్తించిన అధికారులు.. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లిన రన్యా

Join WhatsApp

Join Now