151 మనుషుల రూపంలో ఉన్న రాక్షస మూక.
మాట బయటికి రానివ్వలేదు.
చుట్టూ చేరి రాబంధుల్లా, కాట్ల కు….క్క ల్లా
అరుస్తున్నారు.
Character assassinate చేస్తున్నారు.
ఇంట్లో మహిళని, పిల్లల్ని అసభ్యంగా తిడుతున్నారు.
వెకిలి గా నవ్వుతున్నారు.
గౌరవ స్థానం లో ఉన్న మనిషి రూపం లో ఉన్న రాక్షసుడు కూడా తోడు.
సైకో లా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు
తన కి ఉన్న 22 మందిని ఎమ్మెల్యేలు ని సస్పెండ్ చేశారు.
అయినా ఈ వ్యక్తి అలాగే నిలబడ్డారు.
ఆ వెకిలి అవమానాల్ని తట్టుకుని ఒక్కరే సమాధానం చెప్పారు.
ఆ రోజున మంద ని చూసుకుని మదం పట్టిన
వాడు ఈరోజు ఈయన ని ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కు తింటున్నాడు.
ఇవ్వలేదని తిడుతున్నాడు.
చీకట్లో కాళ్ళు పట్టుకుని బెయిల్ మీద బతికే స్వార్థ అవకాశవాది
రాష్ట్ర ప్రయోజనాల కోసం బహిరంగంగా ధైర్యంగా పొత్తులు పెట్టుకునే చంద్రబాబు ని తిట్టిస్తున్నాడు సిగ్గు లేకుండా…!!!
అధికారం లో ఉంటే పరదా లు,
అధికారం లో లేకపోతే ప్యాలస్ లు
దాటి రాలేనోడు సింగిల్ సింహం అని తొక్క లో
ఎలెవషన్స్.
ఏ ఎలెవషన్స్ అవసరం లేనోడు,
ప్రజల కోసమే రాజకీయాలు లో ఉన్నోడు,
ప్రజల తీర్పు ని గౌరవించే వాడు,
ఎప్పుడు ప్రజల్లో ఉండేవాడు ఇలా ఉంటాడు.