తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ చారి 15వ వర్ధంతి సభ, స్థానిక స్వర్ణకార బజార్లో విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగినది,
ముఖ్యఅతిథిగా జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రామేశ్వరాచారి, పాల్గొని మాట్లాడుతూ శ్రీకాంత్ చారి ప్రతి ఒక్క తెలంగాణ వాడి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడని, శ్రీకాంత్ చారి పేరు జనగామ జిల్లాకు పెట్టాలని, శ్రీకాంత్ చారి ఆత్మబలి దానం చేసుకోకపోతే తెలంగాణ వచ్చేది కాదు శ్రీకాంత్ చారి మరణంతో తెలంగాణ ప్రజలు మొత్తం పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తేనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నామని హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పైన శ్రీకాంత్ విగ్రహం పెట్టాలని సభలో వ్యక్తలు మాట్లాడినారు,
పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఆకోజు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పొన్నోజు రతన్ కుమార్, ఉపాధ్యక్షులు మారోజు ఆనంద్, జక్కోజు శ్రీనివాస్, వలబోజు సత్యనారాయణ, మూర్తిగారి, రాఘవాచారి,
వలబోజు చక్రపాణి, చెన్నోజు నగేష్, జాజాల రత్నం, నా రోజు గోపి,ఉప్పలోజు కిరణ్, వలబోజు సురేందర్,
మూటకోడూరు రాజు, మారోజు ప్రసాద్, సుకుర్తి శంకర్ పొత్కనూరి రాజు, చెన్నోజు సీతయ్య, అక్కెనపల్లి ఆంజనేయులు