ముంబై మారణహోమానికి 16 ఏళ్లు

26/11 ముంబై మారణహోమానికి 16 ఏళ్లు

నవంబర్ 26, 2008 (26/11).. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రదాడి జరిగింది ఈరోజే. ఈ మారణహోమానికి నేటికి 16 ఏళ్లు. నాటి చీకటి రోజును భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. పాక్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. నగరంలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, తాజ్‌ హోటల్‌, లియోపోల్డ్‌ కేఫ్‌, ముంబై చాబాద్‌ హౌస్‌, నారిమన్‌ హౌస్‌, కామా హాస్పిటల్‌ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ దాడిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

Join WhatsApp

Join Now

Leave a Comment