గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు,

రాబోయే ఐదేళ్లలో గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, 10 వేల కిలోమీటర్ల మేర మురుగు కాలువలు నిర్మిస్తాం. ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలన్నీ అక్టోబరు 2 నుంచి తిరిగి గ్రామాల్లో ప్రారంభించాలి. పంచాయతీల భవనాల ద్వారా సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయాలి. వీధి దీపాల సమస్య పరిష్కారానికి సంబంధిత సంస్థలకు రూ. 482 కోట్ల బకాయిలు దశలవారీగా చెల్లించేందుకు అవకాశాలు పరిశీలించాలి. -ముఖ్యమంత్రి చంద్రబాబు*

Join WhatsApp

Join Now