Site icon PRASHNA AYUDHAM

1999-2000 ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు 

IMG 20250622 WA0028

1999-2000 ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

1999 -2000 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఫరీద్ పేట్ పాఠశాల విద్యార్థులు పాల్వంచ మర్రి వద్ద గల ఆర్ ఆర్ ఫంక్షన్ హల్ లో 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శాలువాలు కప్పి సన్మానం చేసి, మెమోంటోస్ అందించరూ. 1999-2000 వ్యాచుకు చెందిన పదవ తరగతి విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు. బట్టెంకి బాల్ రాజు, చిరంజీవి గౌడ్,అంబల్ల రాజు, తగిరంచ రామిరెడ్డి, నర్సారెడ్డి(ధోని), సతీష్ గౌడ్, సురేష్, నాగరాజు, ఎస్. రాజు,సత్యనారాయణ,మహేందర్ గౌడ్, పల్లె సరిత, రాజ్యలక్ష్మి, పద్మ, శాంత, హేమలత తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version