*2 రోజుల ముందుగానే పెన్షన్ డబ్బులు జమ!*
ఏపీలో పెన్షన్దారులకు చంద్రబాబు సర్కార్ గుడ న్యూస్ చెప్పింది. రెండు రోజుల ముందుగానే పెన్షన్దారులకు డబ్బులు జమ చేయనుంది. ప్రతి నెల 1న డబ్బులు జమ చేస్తున్నారు. అయితే, జనవరి 1న ఇచ్చే ఫించను ఈనెల 31కి మార్పుచేశారు. ఈనెల 30న బ్యాంకులో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. 31న పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ చేయనున్నారు.