Headlines in Telugu
-
ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు
-
చదువుకు దూరమైన పిల్లల సంఖ్య 2,02,791
-
1-10 తరగతుల్లో విద్యను మానేసిన 3,58,218 మంది
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2,02,791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది.ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3,58,218 మంది ఉండగా ఇందులో పదో తరగతి తర్వాత వారు 1,55,427 మంది ఉన్నట్లు తెలిపింది. 1-10 తరగతుల్లో చదువు మానేసిన 2.02 లక్షల మందిని గుర్తించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలుజారీ చేసింది.