నడక వలన 20 ఉపయోగాలు

*నడక వలన 20 ఉపయోగాలు*:

 

*న్యూస్ అప్ డేట్స్…*

 

1.నడక కు ప్రత్యెక సాధనాలు అవసరం లేదు.

2. నడక చురుకు ధనమును పెంచే అతి తెలికైన పద్ధతి.

3.నడక డిప్రెషన్ మరియు ఆందోళను తగ్గించును.

4. నడక బరువు ను తగ్గించుటలో సహాయ పడును.

5.నడక అందిరికి అందుబాటులో ఉండునది.

6. నడక తేలిక పాటి వ్యాయామం.

7. నడక LDL (లో డేన్సిటి లిపో-ప్రోటీన్)ను తగ్గించును.

8. నడక HDL (డేన్సిటి లిపో-ప్రోటీన్) కొలస్తారాల్ ను పెంచును (మంచి కొలస్తారాల్) ను పెంచును.

9. నడక బ్లడ్ ప్రెషర్ (B.P.) ను తగ్గించును.

10. నడక అనవసర కణజాల పెరుగుదలను తగ్గించును.

11. నడక టైపు-2 డయాబితిస్ ను నియంత్రించుటలో సహాయ పడును.

12. నడక మూడ్ (mood) సరిగా ఉంచును.

13. నడక సన్నని కణజాలమును అబివృద్ది పరుచును.

14. నడక బలిస్టమైన ఎముకల పెరుగుదలకు తోడ్పడును.

15. నడక గుండె పోటు ను (Heart atack) నివారించును.

16. నడక లో ప్రమాదములు(Injuries) జరగవు.

17. నడక స్త్రెస్(stress) ను తగ్గించును. 

18. నడక హృదోగ వ్యాదులను (Heart Diseases) ను తగ్గించును.

19. నడక కోసం ఖర్చు పెట్టనవసరం లేదు.

20. నడక ఏరోబిక్ ఫిట్ నెస్ ను పెంచును. 

 నడక వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మరిఎందుకు ఆలస్యం? పదండి నడుద్దాం! ఆరోగ్యాన్ని కాపాడు కొందాము.

Join WhatsApp

Join Now