మానసిక దివ్యంగుల ఆశ్రమానికి 25 వేల రూపాయల విలువ చేసే వస్తువులు అందజేత

మానసిక దివ్యంగుల ఆశ్రమానికి 25 వేల రూపాయల విలువ చేసే వస్తువులు అందజేత

నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి

జమ్మికుంట ఆగస్టు 2 ప్రశ్న ఆయుధం

సాయి మానసిక దివ్యాంగుల ఆశ్రమానికి సుమారు 25 వేల రూపాయల విలువ చేసే వస్తువులను జమ్మికుంట నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాసరెడ్డి అందజేశారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సాయి మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి 76వ జన్మదిన వసంతాలను పురస్కరించుకొని 25వేల రూపాయల విలువ చేసే విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను కొనుగోలు చేసి అందజేశారు ఆశ్రమ వ్యవస్థాపకుడు సూత్రపు బుచ్చి రాములు ఆశ్రమ సిబ్బంది సాల్వాతో ఘనంగా సత్కరించారు పేరెంట్స్ కమిటీ తరఫున శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment