UCO బ్యాంకులో 250 లోకల్ బ్యాంకు ఆఫీసర్ పోస్టులు
Jan 26, 2025,
కోల్‌కతాలోని UCO బ్యాంక్‌లో 250 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. లోకల్ బ్యాంకు ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పనిచేసే రాష్ట్రాల్లో స్థానిక భాష వచ్చి ఉండాలి. వయస్సు 30 ఏళ్లు మించకూడదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. నెలకు రూ.48,480- రూ.85,920 వరకు జీతం ఇస్తారు.