Site icon PRASHNA AYUDHAM

256 అడుగుల రామ్‌చరణ్‌ భారీ కటౌట్‌.. ఎక్కడంటే

IMG 20241229 WA0027

256 అడుగుల రామ్‌చరణ్‌ భారీ కటౌట్‌.. ఎక్కడంటే

Dec 29, 2024,

రామ్‌చరణ్‌, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడలో ఇప్పటికే భారీ కటౌట్ సిద్ధం చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్‌ పెట్టడం ఇదే తొలిసారి అని.. రామ్‌చరణ్‌ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చరణ్ అభిమానులు తెలిపారు.

Exit mobile version