గంజాయి కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. 

పోలీస్
Headlines
  1. తిరుపతి బస్టాండ్లో భారీగా గంజాయి పట్టివేత
  2. రూ.6 లక్షల గంజాయి స్వాధీనం – ఐదుగురి అరెస్టు
  3. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ బృందం కీలక ఆపరేషన్
  4. తహశీల్దార్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు
  5. డ్రగ్స్‌పై దాడులు – తిరుపతిలో మరింత కఠిన చర్యలు
తిరుపతి బస్టాండ్లో 30 కేజీల గంజాయిని స్వాధీనంచేసుకున్న east పోలీసులు

గంజాయి కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్టు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాలకృష్ణ  తెలిపారు. 

తిరుపతి బస్టాండ్ వద్ద వారిని పట్టుకుని రూ.6 లక్షల విలువచేసే 30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. 

నిందితులైన రమణమ్మ, విజయ, మల్లికా కేశవన్, రాజా మధు, సంధ్యారాణిని అరెస్టు చేశామని అన్నారు. 

తిరుపతి అర్బన్ తహశీల్దార్ భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment