చెప్పులో దూరిన పాము కరిచి బెంగళూరులో 41 ఏళ్ల టెకీ మృతి

చెప్పులో దూరిన పాము కరిచి బెంగళూరులో 41 ఏళ్ల టెకీ మృతి

చెప్పులో దూరిన రక్తపింజర పాము పిల్ల కాటు వేయడంతో బెంగళూరులో TCS ఉద్యోగి 41 ఏళ్ల ప్రకాశ్ మృతి చెందాడు.

ప్రకాశ్ పనిమీద బయటికెళ్లి వచ్చి గదిలో నిద్రపోయాడు.

అయితే అతడి చెప్పులో పాము ఉన్నట్లు కుటుంబ సభ్యులు గంట తర్వాత గమనించారు.

ఆపై రూమ్కు వెళ్లి చూడగా, ప్రకాశ్ నోట్లో నుంచి నురగ వచ్చి చనిపోయినట్లు కనిపించాడు.

2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశ్ కాలు స్పర్శ కోల్పోవడంతో, పాము కాటేసినా గుర్తించలేదు

Join WhatsApp

Join Now

Leave a Comment