*5 తప్పులు…మెలబోర్న్ టెస్ట్ డ్రా చేసే మ్యాచ్ చంపేశారు… బ్రతికించిన మ్యాచ్ చంపేశారు…*
మొదటి ఇన్నింగ్స్ లో నితీష్, సుందర్ పోరాటం చేయకపోయి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు…
అసలు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ కెలకడం కోహ్లీ మొదటి తప్పు…
సెకండ్ సెషన్ మొత్తం… ఏ కంగారు లేకుండా చాలా కూల్ గా ఆడిన పంత్… ఆ షాట్ ఆడటం…
అసలు పరుగులు అవసరం లేని టైంలో షార్ట్ పిచ్ బాల్ జైస్వాల్ ఆడటం…
పంత్… నిన్ను తిట్టాలో పొగడాలో కూడా అర్ధం కాని పరిస్థితి…
అసలు మిడిల్ ఆర్డర్ లోనే రోహిత్ వచ్చి ఉంటే రాహుల్ కాన్ఫిడెన్స్ బాగుండేది.. ఇది నాలుగో తప్పు
జైస్వాల్ రనౌట్ ఈ మ్యాచ్ కు అతిపెద్ద నేరం, పాపం, బూతు… ఇది అయిదవది
అప్పటి వరకు అంత చక్కగా డిఫెన్స్ ఆడి…
రోహిత్, కోహ్లీ దయచేసి రిటైర్ అయిపోండి… రోహిత్ నీ నుంచి ఏ మాత్రం సహకారం లేదు టీంకు… గౌరవంగా తప్పుకుంటే మంచిది…!