బీసీ గురుకులానికి పేరెంట్ కంచం అంజయ్య 50 ఫ్యాన్లు అందజేత

*బీసీ గురుకులానికి పేరెంట్ కంచం అంజయ్య 50 ఫ్యాన్లు అందజేత*

రంగారెడ్డి,మొయినబాద్, ప్రశ్న ఆయుధం,జులై 6

మొయినాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు శివ ప్రసాద్,లాలు ప్రసాద్, తండ్రి కంచం అంజయ్య ఎంజేపీ గురుకుల పాఠశాలకు 50 ఫ్యాన్లు అందజేశారు.వారికి ఎంజేపీ గురుకుల సెక్రెటరీ సైదులు, ప్రిన్సిపాల్ జంగం నరేష్ మరియు సిబ్బంది అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్ట్ టీచర్ రాజేష్, పీడీ శ్రీనివాస్, దేవులపల్లి రమేశ్, రాథోడ్ మోహన్, కిరణ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment