మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

జగదేవపూర్ డిసెంబర్ 31 ప్రశ్న ఆయుధం :

జగదేవపూర్ మండలం మునిగడప గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుడు మరాఠి స్వామి మరణించడంతో మంగళవారం జగదేవపూర్ గ్రామపంచాయతీ మండల కమిటీ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మరాఠీ కృష్ణమూర్తి, గ్రామపంచాయతీ మండల అధ్యక్షులు యాదయ్య, కనకమ్మ, నరసింహులు, రవి, లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now