‘దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

*’దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’*

– భారతదేశంలో ప్రస్తుతం దేశనలుమూలల 5G సర్వీసు లభిస్తోందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 776 జిల్లాల్లో 773 జిల్లాలకు ఈ సర్వీసు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. టెల్ కమ్ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని రాష్ట్రాల్లో 4.69 లక్షల 5G మొబైల్ టవర్స్ ఏర్పాటు అయినట్లు పేర్కొన్నది.

భారతదేశంలో టెల్ కమ్ రంగం అభివృద్ధి చెందుతోందనడంలో ఇది నిదర్శనం అని తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment