60 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్స్ ప్రారంభం

సిసి
Headlines in Telugu:
  1. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో 60 లక్షల రూపాయలతో సిసి రోడ్డు ప్రారంభం
  2. పటాన్ చెరువు నియోజకవర్గంలో నూతన రోడ్డు నిర్మాణం ప్రారంభం
  3. గూడెం మహిపాల్ రెడ్డి 60 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవం
  4. అమీన్ పూర్ కాలనీ అభివృద్ధికి 10 లక్షల సొంత నిధుల తో రోడ్డు నిర్మాణం
  5. అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు

 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ శ్రీ సాయి యాక్సిస్ హోమ్ కాలనీలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు ను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పటాన్ చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరువు నియోజకవర్గంలో ఏర్పాటవుతున్న నూతన కాలనీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నూతన రోడ్డు నిర్మాణానికి 10 లక్షల రూపాయల సొంత నిధులు ఖర్చు పెట్టడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులోనూ కాలనీలా

అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా నిదుర కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి , వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ మాజీ ఎంపీపీ శ్రీ దేవానందం మాజీ జెడ్పిటిసి శ్రీ సుధాకర్ రెడ్డి శ్రీకాంత్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment