6జీ టైమ్ వచ్చేస్తోంది… ఇక నుంచి బుల్లెట్ స్పీడ్‌తో ఇంటర్నెట్..!
6జీని ప్రారంభించే విషయంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేలా మొదటిగా ప్రారంభించాలని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.దేశంలో 5G ప్రారంభించిన తర్వాత 6G కోసం ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది. ఈ విషయంలో అగ్రగామిగా ఎదగడానికి భారతదేశం 6Gని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (టిఎస్‌పి)పై ఇటీవల ఏర్పాటు చేసిన స్టేక్‌హోల్డర్ అడ్వైజరీ కమిటీ (ఎస్‌ఎసి)తో కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని రెండో సమావేశాన్ని నిర్వహించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.దేశంలో 5G నెట్‌వర్క్ పూర్తిగా సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. Jio, Airtel దేశవ్యాప్తంగా 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చాయి. Vodafone-Idea , BSNL త్వరలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ముందుగా 6Gని ప్రారంభించడం ద్వారా భారత వచ్చేస్తోంది..