దోమకొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 76వ జాతీయ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న నాయకులు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రయ్య గారి అనంతరెడ్డి మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ అధ్యక్షుడు సీతారాం మధు టౌన్ యూత్ అధ్యక్షుడు పులబోయిన రమేష్ ఎండి రసూల్ మైనార్టీ మండల అధ్యక్షుడు టౌన్ మరియు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు