76వ గణతంత్ర వేడుకలు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాదాయ కార్యనిర్వహణ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు జెండాను ఆవిష్కరించిన ఆలయ ఈవో రామాంజనేయులు మాట్లాడుతూ 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం మనకు అమలు ద్వారా భారత దేశంలో స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని దీనికోసం ఎంతోమంది దేశభక్తులు తమ జీవితాలను త్యాగం చేసి మనకు రాజ్యాంగాన్ని అందించారు అని భారతీయ ప్రతి పౌరుడు గర్వపడే రోజు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఒగ్గు పూజారిల్లు లోకల్ నాయకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు