గాంధారి మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

*గాంధారి మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు*

ప్రశ్న ఆయుధం న్యూస్ 26 జనవరి

కామారెడ్డి జిల్లా గాంధారి

గాంధారి మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని, కామారెడ్డి జిల్లా

స్పెషల్ ఆఫీసర్ ప్రసన్న జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న, ఎమ్మార్వో సతీష్ రెడ్డి ఎంపీడీవో రాజేశ్వర్. , వైస్

చైర్మన్ ఆకు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ సంజు యాదవ్, తాడ్వాయి సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరణ నిర్వహించరు

Join WhatsApp

Join Now