గాంధారి మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ జరిగింది ఎంతోమంది మహానుభావులు పోరాటాల త్యాగపలమే మన స్వాతంత్రం పొందాం మండల ప్రజా పరిషత్ కార్యాలయం గాంధారి గౌరవ మండల ప్రత్యేక అధికారి గారు జాతీయ పథకం ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు గ్రామ పెద్దలు మరియు యువజన సంఘాల వారు పాల్గొనడం..