సిబ్బంది నిర్లక్ష్యం.. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణీ మృతి..!
వికారాబాద్ జిల్లా తాండూర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణీ మృతి
పెద్దేముల్ మండలం పాషాపూర్ తండా సుమిత్రా బాయి జైసింగ్ మృతి
ఆలస్యంగా చికిత్స అందించడం కారణంగానే మృతి చెందిందని బంధువుల ఆరోపణ
నొప్పులతో ఉదయం 5 గంటలకు వచ్చిన పట్టించుకోని వైద్యులు
9 గంటలకు స్టాఫ్ నర్స్ చికిత్స అందించుంది అంటూ ఆరోపిస్తున్న బంధువులు
దీంతో అపారమరస్థితిలోకి వెళ్లిపోయిన గర్భిణీ సుమిత్రా బాయి
ఆలస్యంగా చికిత్స అందించినందుకే మృతి చెందిందని బంధువులు ఆందోళన
జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఎమర్జెన్సీగా వచ్చిన అన్ని కేసులు ఇలా అవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు