ఎస్సై మాలోత్ రమాదేవి
సింగరేణి మాజీ జిఎం ఆనందరావు
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
అంబేద్కర్ 68 వర్ధంతి సందర్భంగా శుక్రవారం నాడు సుజాతనగర్ గ్రామపంచాయతీ అంబేద్కర్ నగర్ లో ఉన్న విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ నగర్ వాసుల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుజాతనగర్ ఎస్సై మాలోత్ రమాదేవి ,సింగరేణి మాజీ జిఎం ఆనంద్ రావు హాజరయ్యారు ఈ కార్యక్రమం ప్రముఖ అంబేద్కర్ వాది వేల్పుల భాస్కర్ అధ్యక్షతన జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పీడిత ప్రజల కోసం ఎంతో త్యాగం చేశారని ,అనేక హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచి అందరికీ సమాన న్యాయం చేశారని ,అందరం వారి అడుగుజాడల్లో నడవాలని, మేము ఈరోజు ఉద్యోగాలలో కొనసాగుతున్నమంటే రాజ్యాంగ పరంగానే అన్నారు వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు మాట్లాడుతూ అంబేద్కర్ తన అపారమేదస్సుతో ఓటు హక్కు కల్పించారని దానివలన ఎవరైనా సరే వార్డు మెంబర్ నుండి పై స్థాయి ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారoఅంటే ఆయన చలవేనని ఆయన మన మనందరి అభ్యున్నతి కోసం తన కుటుంబాన్ని త్యాగం చేశారని నేటికీ దళితులపై పేదవర్గాలపై ఆధిపత్యదారుల దాడులు జరుగుతూనే ఉన్నాయని వాటి నిర్మూలన కోసం సమాజమంతా కలిసి పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు,
సిపిఐ సీనియర్ నాయకులు చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు బొడ్డు కేశవరావు ,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతలపూడి రాజశేఖర్, కత్తి వెంకన్న ,గుండేటి వెంకట రాములు, కనుకుంట్ల నిర్మల, సిరిగిరి మురళి ,అంబేద్కర్ వాదులు మంద రాజు ,తడికమల్ల దిలీప్ , మీరాభి, కేసు పాక వెంకటేశ్వర్లు, మురిపిటి రాములు ,వేల్పుల రాజు, మంద చంటి, కొండ్రు వెంకటేశ్వర్లు ,గుండేటి రాములు, దంసలపూడి గాంధీ ,ఈట సాయికుమార్, కత్తి కృష్ణ, బిక్కులాల్, చిమట నాగేశ్వరరావు ,శ్రీకాంత్, కాకటి బాబు, చర్ల నవీన్ ,తోకల వెంకటేశ్వర్లు ,కత్తి సూర్యనారాయణ, కత్తి వెంకట్, శీల పోగు సురేష్, కాకటి తిరుపతయ్య, వేల్పుల సంతోష్ ,గుండేటి దుర్గ, రమేష్ వజ్జా జాను ,కత్తి నరసింహారావు, కుక్క ముడి ప్రసాద్, కృష్ణవేణి ,వెంకటమ్మ, షకీలా, పుల్లమ్మ, ఉమా, మెర్సి, రాధా, దుర్గా, రేణుక సంతోషం అరుణ భవాని నందిని, హన్సిక, జగదీష్ ,గోపి, పాల్గొన్నారు.
సుజాతనగర్ లో 86వ అంబేద్కర్ వర్ధంతి ముఖ్య అతిథులుగా
by Naddi Sai
Published On: December 6, 2024 8:54 pm
